స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ గురువారం రక్షణ కిట్లను అందజేశారు తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రెండు వారాలపాటు నిర్వహించామని ఈ కార్యక్రమంతో పారిశుద్ధ కార్యక్రమాలు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం చెత్త తొలగించడం ప్రాంతాలను శుభ్రం చేసి సుందరీకరించడం నగరంలోని పలు ప్రాంతాల్లో పచ్చదనం పెంచేలా విరివిగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.