నూతన 108 వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్ కార్యాలయము ఆవరణలో 108 నూతన వాహనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్,నగర మేయర్ ఆముద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు ప్రధాన ఆసుపత్రికి ప్రజల సౌకర్యార్థం వ ఈవాహనాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు మరో నెలలోపు ఇంకొక వాహనం సైతం వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు