మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు రూరల్ మండలంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు