Download Now Banner

This browser does not support the video element.

మల్యాల: మల్యాల పట్టణ గౌడ్ సంఘం అధ్యక్షుడిగా పున్నం శ్రీనివాస్ గౌడ్, పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక

Mallial, Jagtial | Sep 8, 2024
జగిత్యాల జిల్లా మల్యాల పట్టణ గౌడ సంఘం అధ్యక్షునిగా పొన్నం శ్రీనివాస్ గౌడ్ పలువురు కార్యవర్గ సభ్యులను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో నియామకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండారి దేవరాజు గౌడ్, ఉపాధ్యక్షులుగా సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,కోశాధికారిగా యాగండ్ల రాజగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నియామకం అయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us