Download Now Banner

This browser does not support the video element.

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Tiruvuru, NTR | Sep 6, 2025
యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో తిరువూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us