చిత్తూరు జిల్లా కోర్టు సముదాయం లో గౌరవ ఈ. భీమారావు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తుల వర్కుషాప్ మరియు సదస్సు నిర్వహించడమైనది. ఈ సదస్సు కు ఉమ్మడి చిత్తూరు జిల్లా లో వివిధ హోదాలో పనిచేస్తున్న న్యాయమూర్తులు హాజరైనారు. సదరు వర్కుషాప్ నాకు శ్రీ P. ఆదినారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జి, శ్రీ K.P. బాలాజీ రిటైర్డ్ జిల్లా జడ్జి మరియు శ్రీ వై. శ్రీనివాస రావు, సీనియర్ ఫాకల్టీ మెంబెర్, ఆంధ్ర ప్రదేశ్ జ్యూడిషల్ అకాడమీ, అమరావతి వారు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించి హైకోర్టు వారు నిర్ధేశించిన విషయంల గురించి భోదించారు.