రెండవ వార్డ్ లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది పరిష్కరించండి అంటే అధికారులు కనీసం సమాధానం చెప్పడం లేదంటూ రెండోవార్డ్ కౌన్సిలర్ చింతల సునీత ఆరోపించారు. తుని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నార్ల భవన రత్నాజీ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది..ఈసందర్భంగా పలువురు కౌన్సిలర్లు వారి సమస్యలు తెలియజేశారు ఒకసారి వీడియో చూద్దాం