కాకినాడ జిల్లా తుని పట్టణంలో వర్షాకాలం కావడంతో పలు ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు భారీ వృక్షాలను ప్రత్యేక క్రేన్ల ద్వారా తొలగిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భువన రత్నాజీ బుధవారం తెలిపారు..పట్నానికి సంబంధించి కొండ వారి పేట బ్రహ్మల కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైర్పర్సన్ తో పాటు కూటమినేతలు అధికారులు ప్రారంభించారు