నంద్యాల జిల్లా నందికొట్కూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు,తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎం అన్వర్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునీత మాట్లాడుతూ భాషాభివృద్ధి దేశాభివృద్ధి అని, భాష మానవ జీవిత మనుగడకు ఒక చక్కటి ఉదాహరణ తెలుగు భాషలోని తీయదనాన్ని ఎంతో గొప్పగా తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నంది అవార్డు గ్రహీత రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత గజల్ శ్రీ మహమ్మద్ మియా మాట్లాడుతూ తెలుగు భాషలోని తీయదనం చ