Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
సింగరేణి కార్మికులు వర్షాకాలం దృశ్య ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ పద్మ అన్నారూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని కేటీకే 5 ఇంక్లైన్ లో సింగరేణి కార్మికులకు ఆరోగ్యం పట్ల పల సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందుకు సంబంధించిన వివరాలను బుధవారం సాయంత్రం 6:51 గంటల సమయంలో వెల్లడించారు.