Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్

Vikarabad, Vikarabad | Sep 8, 2025
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమీకృత సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 83 అర్జీలు వచ్చాయని అన్నారు గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us