లిక్కర్ స్కామ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అసలు విషయం బయట పెట్టాడని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. సిట్ సోదరుల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలో విజయానంద రెడ్డికి చెందిన కంపెనీల బోర్డు కనిపించిందని చిత్తూరు తిరుపతి హైదరాబాద్ నగరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని భార్గవరెడ్డిని కాపాడేందుకు సజ్జల కొత్త కథలు అల్లుతున్నాడని ఆరోపించారు అకౌంట్ లేకుండా కంపెనీలు ఎలా నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి అని దీనికి సమాధానం వారు చెప్పాలని చెప్పారు.