Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: ఆస్పరిలో వివాహేతర సంబంధమే హత్యకు కారణం, నిందితులను రిమాండ్కు తరలింపు

Alur, Kurnool | Sep 9, 2025
ఆస్పరి పరిధి తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలాన్ని అతని భార్య గంగావతి హత్యకు పన్నాగం పన్నింది. ప్రియుడు చెన్నబసవన్న వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్త అడ్డుగా మారాడని తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 3న భర్తను తిరుగు ప్రయాణంలో దారిలో కాపుకాసి చెన్నబసవ గొంతుకోసి చంపేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భార్య గంగావతి, ప్రియుడు చెన్నబసవను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us