కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనయుడు వనమాడి మోహన హాజరయ్యారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.