కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన రాజకీయ జీవితంలో ఏనాడు వాస్తవాలు మాట్లాడలేదని ఆమనగల్ మండలంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ అనిత విజయ్ వైస్ ఎంపీపీ అనంత్ రెడ్డి అన్నారు.. జైపాల్ యాదవ్ మనోవేదనకు లోనై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అబద్ధాలతోనే జైపాల్ యాదవ్ ప్రజల విశ్వాస నియతను కోల్పోయారని ఆరోపించారు...