కాకినాడజిల్లా హంసవరం గ్రామంలో ఎగ్ కార్డు వాహనం ప్రారంభించినట్లు ఏపీవో సత్యనారాయణ తెలియజేశారు.ఎగ్ తినడం వల్ల ఉపయోగాలు వివరిస్తూ ఈ బండిలో అమ్మకాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు నియోజకవర్గానికి మొత్తం 20 ఎగ్ కార్డులు మంజూరైనట్లుగా అధికారి తెలియజేశారు.వీడియోలో మాట్లాడుతున్నారు ఒకసారి సోమవారం క్లుప్తంగా చూద్దాము