టీటీడీ స్థలం టూరిజం శాఖకు బదలాయించడం ఘోరమైన అపచారమని టూరిజం శాఖకు ఏర్పోర్ట్ దగ్గర 25 ఎకరాలు ఇవ్వవచ్చు అని దేవుడు స్థలం ఇవ్వడం తప్పు అని తను మాట్లాడటంతో టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారితో రాజకీయ ప్రకటన చేయించారని ఇది అత్యంత పవిత్రమైన టిటిడి ధార్మిక సంస్థను రాజకీయ ప్రకటన ఇవ్వడానికి నాంది పలికారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఉత్తరం వైపు స్థలం అత్యంత పవిత్రమైన స్థలం తీసుకొని ఎదురుగా ఉన్న దక్షిణం వైపు ఉన్న స్థలం ఇవ్వడం జరిగిందని రెండుసార్లు టీటీడీ చైర్మన్గా మూడుసార్లు బోర్డు సభ్యుడుగా తిరుపతి స్థానికుడిగా చెప్పడం జరిగిందని టీటీడీ స్థలం