అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల వారి ఆలయానికి మకర తోరణాన్ని వ్రత పురోహితులు సంఘం గురువారం అందించింది. రెండు కిలోల 345 గ్రాములు వెండితో తయారుచేసిన మకర తోరణాన్ని ఆలయబో సుబ్బారావుకు వ్రత పురోహిత సూపర్వైజర్లు 40 మంది కలిసి చేయించినట్లుగా తెలిపారు