Download Now Banner

This browser does not support the video element.

తిరుపతిలో ఘనంగా వినాయక నిమజ్జనాలు

India | Aug 31, 2025
తిరుపతి నగరంలో ఆదివారం వినాయక నిమర్జనం కార్యక్రమం అటహాసంగా ప్రారంభమైంది నగరంలోని వివిధ మండపంలో ఏర్పాటు చేసిన గణనాథుడు వినాయక సాగర్లో గంగమ్మ గుడికి చేరడానికి బయలుదేరాడు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ అధికారులు పూర్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us