వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టం పల్లి లో గ్రామంలో విషాదం చోటుచేసుకుందిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామాలు చెందిన ఓ రైతు తన పొలం చుట్టూ అడవి పందుల బెడదకు బిగించిన అభివృద్ధి మేకల కాపరి రాము అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఆయనతోపాటు ఆయన వెంబడి ఉన్న ఒక మేకప్ కూడా మృతి చెందిన తో గ్రామంలో విషాయాలు అలముకున్నాయి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.