తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ లో అనవసరంగా స్మార్ట్ సిటీ గరుడవారధికి సంబంధించిన వాళ్ళు సర్కిల్ ఏర్పాటు చేస్తున్న ఈ సర్కిల్ వల్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మున్సిపల్ అధికారుల్ని విచారిస్తే ఇది మాకు సంబంధం లేదు గరుడవారధికి సంబంధించింది అని చెప్పారని కార్పొరేటర్ ఎస్ కే బాబు తెలిపారు. గరుడ వారధికి సంబంధించిన అధికారులు సర్కిల్ ని తొలగించాలి లేకపోతే మేము ప్రజల సహకారంతో సర్కిల్ ని తొలగిస్తమని ఎస్ కే బాబు హెచ్చరించారు