తెలంగాణ రాష్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరుణ్ అయినా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు వెంకటాపూర్ తండా చెందిన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రొసీటింగ్ కాపీలను అందజేశారు.