Download Now Banner

This browser does not support the video element.

ఊటీ ,కొడైకెనాలను తలపిస్తున్న మహానంది క్షేత్రం

Nandyal Urban, Nandyal | Sep 11, 2025
ప్రకృతి అందాలతో మహానంది పుణ్యక్షేత్రం ఊటీ, కొడైకెనాల్ను తలపిస్తోంది. గురువారం ఉదయం మొదలైన వర్షం మధ్యాహ్నం సమయానికి తగ్గడంతో నల్లమల అడవిని పొగ మంచు కప్పేసింది. ఈ సుందర దృశ్యం భక్తులను కనువిందు చేస్తోంది. ఈ ప్రకృతి అందాలను భక్తులు తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనంద పరవశులవుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us