దేవరపల్లి మండలం లో గురువారం అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎఫ్ ఆర్ సి యాప్ వల్ల గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. గర్భిణీ స్త్రీలకు సక్రమంగా టి.ఆర్.హెచ్ అందించలేకపోతున్నామని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మద్దతు తెలిపింది.