కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలకు జాబ్ కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంచార్జ్ ఏపీవో ఈశ్వర్ తెలిపారు.. గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతివారం కూలీలకు బిల్లులను ఖాతాలో జమ చేస్తామని అన్నారు...