నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సైబర్ ఇన్స్పెక్టర్ వంశీధర్, సిబ్బంది, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల వంటి వివిధ ప్రాంతాల నుండి మొత్తం 508 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ ఫోన్లను గురువారం బాధితులకు అందజేశారు.