మంచిర్యాల జిల్లా లోనీ హాజీపూర్, మందమరి, నస్పూర్ మండలాలలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభమైంది, భక్తులు పెద్ద ఎత్తున గణనాధులకి వీడ్కోలు పలికేందుకు డప్పు చప్పులు కోలాటాల తో నృత్యాలు చేస్తూ, వీధి, వీధుల గుండా శోభాయాత్ర చేస్తూ గణనాధున్నీ ,నిమజ్జనాని తరలిస్తున్నారు నిమజ్జనానికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరిఖని - మంచిర్యాల మధ్యన గల గోదావరి వంతెన పై నుండి నదిలో గణపతులను నిమజ్జనం చేస్తున్నారు . ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.