Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: కోవూరు నియోజకవర్గ YCP పరిశీలకులుగా అనిల్

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
కోవూరు నియోజకవర్గ YCP పరిశీలకులుగా అనిల్ కోవూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా కొండూరు అనిల్ బాబును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ క్రమంలో బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క బహుకరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అనిల్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us