జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ ఎం వి.ప్రకాష్, మరియు కలికిరి మండలానికి చెందిన కలికిరి మెయిన్ స్కూల్ హెచ్ఎం ఎస్.మురాద్ షావలి, చింతమాకుల పల్లి ఎస్.జి.టి టీచర్ డి.భారతి,ఎంపిపి ఎస్ మహాల్ ఉర్దూ ఉన్నత పాఠశాల టీచర్ ఎస్.ఇజాజ్ అహ్మద్, బొమ్మరవారిపల్లి టీచర్ ఎన్.సరిత,మూరేవాండ్లపల్లి టీచర్ బి.సుగుణ, మేడికుర్తి జడ్పి హైస్కూల్ టీచర్ సుబ్బారెడ్డి లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మరియు కలెక్టర్ శ్రీధర్ చామకూరి శాలువాలు కప్పి అవార్డులు అందజేశారు