అరుణను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ లేడీ డాన్గా విమర్శలు ఎదుర్కొంటున్న అరుణ ప్రస్తుతం ఒంగోలు జిల్లా జైల్లో ఉన్నారు. ఆమెను కస్టడీకి ఇవ్వాలంటూ కోవూరు పోలీసులు ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను పోలీస్ కస్టడీకి ఇస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.