పెండింగ్ లో ఉన్న కేసులు ఇద్దరు కలిసి ఒప్పందంతో రాజి కుదిరించుకుంటే కేసులు కొట్టివేయబడుతాయి అని రాజీమార్గమే రాజమార్గమని పరిగి డిఎస్పి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టులో పెండింగ్లో ఉన్న చెక్ బోన్సులు,భూ సమస్యలు, కుటుంబ తగాదాలు, చిట్ ఫండ్, క్రిమినల్, యాక్సిడెంట్, కొట్టుకొనుట ,చీటింగ్ కేసులు, దొంగతనం ,డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసుల సమస్య పరిష్కారానికి సత్వర న్యాయం అందించేందుకే శనివారం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుందని తెలిపారు. గ్రామాలలో చిన్నపాటి గొడవలకు