చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నగిరి సబ్ డివిజన్ డిఎస్పి సయ్యద్ మొహమ్మద్ పర్యవేక్షణలో నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేకత నిర్వహించారు గత వారం రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో 26 మంది వ్యక్తులు పట్టు పడగా వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు అందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన పదిమందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున లక్ష రూపాయలు జరిమానా అలాగే బహిరంగంగా మద్యం సేవించిన 16 మందికి 16 వేల రూపాయల జరిమానా విధించబడ్డాయి