షాద్నగర్ పట్టణంలో జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ కుమార్ పాటిల్ హాజరయ్యారు. గత పది ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.