గ్యాస్ సిలిండర్ పేలి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని పూర్తిగా దగ్నమయ్యాయి ఇల్లు దగ్నం కారణంగా రెండు కుటుంబాలు రోడ్డును పడ్డాయి విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబుకు.సూచించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మల బాబు మర్రెడ్డి శ్రీనివాసు పెండెం దొరబాబు కాలిపోయిన గృహాన్ని పరిశీలించారు . ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు మీడియా వివరాలు తెలిపారు