కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి.ఈ వర్షాలకు పలువురు వరదల్లో చిక్కుకున్నారు వారి ప్రాణాలే కాపాడిన మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని వాలంటీర్లను జెసిబి యజమానులను డ్రైవర్లను జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం వారికి జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వారి సేవలు అభినందనీయమన్నారు వరద బీభత్సంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.