ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి వేల కుటుంబాల్లో సంతోషం నింపిన తిరుపతి అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు శెట్టిపల్లి భూ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం వరకు మీడియాతో మాట్లాడారు పోరాటాలు నిరసనలు చేసి అలసిపోయిన తరుణంలో తమ జీవితాలలో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు.