రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్లాల్ ను శుక్రవారం సచివాలయంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనం పల్లి మండలం లో ఉన్న కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆధునికరించాలని ప్రహరీ గోడ నిర్మించాలని లడ్డు పోటు నిర్మించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ కిందిస్థాయి సిబ్బందికి వెంటనే ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయంలో తొలగించిన 16 మంది ఉద్యోగస్తులను విధుల్లోకి తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.