Download Now Banner

This browser does not support the video element.

దోమకొండ: దోమకొండ మండల కేంద్రంలో జాతీయ క్రీడలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Domakonda, Kamareddy | Aug 26, 2025
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పోర్ట్ వారి సహకారంతో జాతీయ క్రీడలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 10 పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఇట్టి పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ఉపయోగమన్నారు. మానసిక ఉల్లాసానికే క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us