ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సూపర్ సిక్స్ సభలు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని గుర్తుచేశారు.