సరూర్నగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో రేషన్ షాపును బుధవారం మధ్యాహ్నం కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆకస్మికతనికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డుదారులపై అదనంగా డబ్బులు వసూలు చేసి సభ్యులు ఇతర వస్తువులు బలవంతంగా కనిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డీలర్ కు మళ్లీ ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడున్న ప్రజలతో రేషన్ షాపులో డబ్బులు ఇవ్వద్దని వారికి తెలియజేసినట్లు తెలిపారు.