Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: నా జీవితంలో 3 వంతెన  నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం దక్కడం సంతోషాన్నిచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Jagtial, Jagtial | Aug 29, 2025
ఆనాడు కలమడుగు బ్రిడ్జి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా, R & B మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందనీ, బ్రిడ్జ్ నిర్మాణం మీతోనే సాధ్యమైందని, ఖానాపూర్ జగిత్యాల రాకపోకలు కలవడంతో సౌకర్యాలు పెరిగాయంటూ, గ్రామ ప్రజలు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి, సన్మానం చేశారు నా జీవితంలో కలమడుగు కమ్మనూరు , బోర్నపల్లి వంతెనలతో పాటు మిగిలి పోయిన బాధనకుర్తి వంతెన  నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం దక్కడం సంతోషాన్ని చేకూర్చాయి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us