ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు గత ఆరు నెలలుగా మెడికల్ బిల్లులు పెండింగ్ ఉంచడం వల్ల తీరు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఎస్టియు టీఎస్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ జిల్లా అదునం కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు మెడికల్ బోర్డు నుండి వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా బాధ్యలు శివప్రసాద్, నరేష్, మండల బాధ్యలు జబ్బార్, సతీష్, దిలీప్, సత్యనారాయణ, రత్నాకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.