ఆదోని పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని వినాయక మిత్రమండలి సభ్యులు పుర ప్రముఖులు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా బయలుదేరి మొదటిగా నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. ఆదివారం వినాయకుడి లడ్డూ వేలం పాటలో మారుతి నాయుడు రూ 3.60 లక్షలు పాడి దక్కించుకున్నారు. హుండీని రూ ఒక్క లక్ష 11 వేల కు డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీ హర్షనీయమని తెలిపారు.