సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కంగ్టి మండల పరిధిలోని ఎన్కెమూరి లో ఆదివారం ఎస్సై దుర్గా రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు పేకాట ఆడుతుండడంతో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.