28 సంవత్సర కాలానికి జనరల్ గీత కులాలకు రిజర్వ్ చేసిన మద్యం బార్లకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీసి పేర్లను ప్రకటించడం జరిగింది. ఏలూరు జిల్లా నందు నూతన బార్ బార్ పాలసీ 2025- 28 భాగంగా ప్రభుత్వం వారు కేటాయించిన ఓపెన్ కేటగిరీలో 18 బార్లు మరియు రిజర్వ్ కేటగిరీ కింద గీత కులాలకు రెండు బార్లు మొత్తం 20 బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, పది బార్లకు మాత్రమే 4 మించి ఎక్కువ 52 దరఖాస్తులు రావడం జరిగింది.