కాకినాడ జిల్లా తుని పట్టణ ఏడవ వార్డులో తుని మున్సిపల్ చారి పర్సన్ నార్ల భవన రత్నాజితో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పర్యటించారు..ఈ సందర్భంగా లోవోల్టేజ్ సమస్య పరిష్కరించాలని స్థానికులు పేర్కొన్నారు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని సిసి రోడ్లు నిర్మాణం చేయాలని విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ కు ప్రజలు తెలిపారు