Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తి లో ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Puttaparthi, Sri Sathyasai | Sep 2, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుముల పల్లెలో మంగళవారం మధ్యాహ్నం జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై 56 కిలోల భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు.అనంతరం అన్నా క్యాంటీన్లలో ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us