కావాలనే యూరియా కృతిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. యూరియా పంపిణీ కేంద్రంలో దొరకని యూరియా బ్లాక్ మార్కెట్లో 500 నుండి 700 కు ఎలా విక్రయిస్తున్నారని అన్నారు. దీని వెనుక కాంగ్రెస్ మరియు బిజెపి నాయకుల హస్తము ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు,