Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ఏటూరునాగారం అభయారణ్యం ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్న పలువురికి కౌన్సెలింగ్ నిర్వహించిన రేంజర్

Mulug, Mulugu | Aug 24, 2025
ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో ప్లాస్టిక్ వినియోగిస్తున్న పలువురికి అటవీశాఖ రేంజర్ అబ్దుల్ రెహమాన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం జిల్లా లోని పలు ప్రాంతాల్లో సందర్శనకు వచ్చిన పర్యాటకులు అటవీ ప్రాంతంలో ఆగి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన రేంజర్ ప్లాస్టిక్ వాడడం, వాటిని అడవుల్లో పాడవేయడం నేరమని హెచ్చరించారు. దింతో పర్యాటకులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు
Read More News
T & CPrivacy PolicyContact Us