Download Now Banner

This browser does not support the video element.

మంథని: కమాన్పూర్ మండల కేంద్రంలో ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్

Manthani, Peddapalle | Aug 30, 2025
కమాన్పూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరుణ్ ప్రసాద్ నేతృతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం తనిఖీల్లో భాగంగా ఎరుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్స్ భౌతిక నిల్వ ఉన్న బస్తాల సంఖ్య ఈపాస్ మిషన్ అమ్మకాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us